Skip to main content

Krishna Satakam - (Sri Nrusimha Kavi Garu)


కృష్ణ శతకము శ్రీనృసింహకవి రాసిన శతకం. ఇందులో 102 కంద పద్యములు ఉన్నాయి. వీటిని కృష్ణ లీలలు, దశావతారములను వర్ణిస్తూ రాసాడు. ఇది ఇది శ్రీకృష్ణునికి అంకితమివ్వబదినది.[1]

కృష్ణ శతక కర్త నృసింహ కవి. అతను దాదాపు క్రీ.శ 1760 ప్రాంతమువాడు. అతని గురించి సమాచారం లభ్యం కాకపోయినా అతను రాసిన శతకములో వాడిన పదాల ఆధారంగా అతను చిత్తూరు మండలమునకు చెందినవాడని లేదా రాయలసీమ ప్రాంతము వాడనీ ఊహించవచ్చును.

ఈ శతకం చాలా ప్రజాదరణ పొందినది. ఇది భక్తి రస ప్రధానమైనది. ఈ శతకంలో 102 కంద పద్యములలో కృష్ణలీలలు, దశావతారములను వర్ణించడం జరిగింది. సరళమైన భాషలో చిన్నపిల్లలలు కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది.


Information Source: https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3_%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81

#telugu #subhashithalu #telugupoetry #poetry #poem #poet #writings #teluguwritings #tollywood #writers #kavi #kavitha #kavithalu #padhyalu #padhyam #telugupadhyalu #telugupoems #writerscorner #trivikram #sirivennalaseetharamasasthri #poems #telugusatakam #satakam
 

Comments

Popular posts from this blog

Lalitha Suguna Jala ! Telugu Bala !