Skip to main content

Posts

Showing posts with the label Sumathi Satakam

Sumathi Satakam - Sri Baddena Garu

తెలుగు సాహిత్యంలో   శతకాలకు  ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో  సుమతీ శతకం  (sumathi Satakam) ఒకటి. ఇది  బద్దెన  అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను  సామెతలు  లేదా  జాతీయములుగా  పరిగణించ వచ్చును.